సంతృప్తి!!:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
సంతృప్తి 
మనశ్శాంతి 
సంతోషం 
ధనంలో స్థలంలో 
సౌకర్యంలో రూపంలో 
లేదు 
మనసులో ఉంటుంది 
చేసే పనిలో ఉంటుంది.!!

ప్రేమ 
ఇష్టం 
ఆనందం 
ధనంలో స్థలంలో 
సౌకర్యంలో రూపంలో 
లేదు 
మనసులో ఉంటుంది 
చేసే పనిలో ఉంటుంది.!!

స్ఫూర్తి 
స్పిరిట్ 
శక్తి 
ధనంలో స్థలంలో 
సౌకర్యంలో రూపంలో 
లేదు 
మనసులో ఉంటుంది 
చేసే పనిలో ఉంటుంది 
స్త్రీ లో ఉంటుంది.......!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు