విశాఖపట్నంలోని డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతిఏటా వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి జాతీయ స్థాయిలో సేవా అవార్డులను ప్రధానం చేస్తుంది. ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా విద్య సైన్సు సాహిత్యంలో చేస్తున్న కృషికి గాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతియ అవార్డును ఆదివారం విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయ ఏసీ ఆడిటోరియంలో స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ చిన్నారావు డాక్టర్ ఆలపాటి లక్ష్మీనారాయణ గారు మరియు డాక్టర్ దాడి సత్యనారాయణ విశాఖపట్నం మాజీ మేయర్ చేతుల మీదుగా డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యాకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతియ అవార్డును ప్రధానం చేశారు.
డాక్టర్ ప్రతాప్ కౌటిల్య విశ్రాంత అధ్యాపకుడు. ప్రస్తుతం పాలెం డిగ్రీ కళాశాల సిపిడిసి మెంబర్గా కొనసాగుతున్నారు. సాహిత్యంలో చేసిన కృషి గాను ఈ మధ్యనే శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ సంస్థ నుంచి సాహితీ కిరీటి జాతీయ పురస్కానాన్ని అందుకున్నారు. ఉపన్యాసకుడుగా ఉంటూ సైన్స్ లో రచనలు చేస్తున్నందుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. సైన్సు సాహిత్యం విద్యా విభాగంలో చేస్తున్న కృషికి గాను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అవార్డును ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా మిత్రులు ఏసీపీ కిరణ్ కుమార్ గారు సిపి సుధీర్ బాబు గారు ఏసీపి నాగభూషణం గారు ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్] అభినందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి