ఆకాశాన్ని అంతా
ఖాలి చేసెయొచ్చు
కానీ
సముద్రాన్ని ఖాళీ చేయలేం.!!
మనసును
ఖాళీ చేయొచ్చు
కానీ
శరీరాన్ని ఖాళీ చేయలేం!!
సమాచారాన్ని
మర్చిపోవచ్చు
కానీ
విచారాన్ని వదిలించుకోలేం!!
ముందుకు వెళ్లవచ్చు
కానీ
వెనక్కి వెళ్ళలేం.!!
మన కన్నా గొప్ప వాళ్లను
మనం పొగిడిన అది వాళ్ల గొప్ప తనమే
అనుకుంటారు తప్ప మనల్ని నమ్మరు.!!
మనకన్నా తక్కువ వాళ్లను
మనం గొప్పగా భావించిన అది వాళ్ళ గొప్పతనమే
అనుకుంటారు తప్ప మనల్ని నమ్మరు
అది మానవ నైజం
మనం సహజంగా ఉండడం తప్ప
ఏమీ చేయలేం.!!!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి