చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది

ఒకరికొకరు తోడు వోర్పుతో సాగినా
ఎత్తు కొండలైన యెక్కవచ్చు
కలిసి సాగినమైత్రి కలకాలముండును
భావి పౌరులార బాలలార!

కామెంట్‌లు