జనాలు అన్నిటి కీ...దినాలు పెట్టెస్తున్నారు...!దేన్నీ వదలటం లేదు...!!ఎవరు కనిపెట్టారో ఈ రోజులు చెయ్యటం...!ఎప్పుడు మొదలయ్యిందో గానీ.., అన్నిటికీ రోజులు చేసే స్తున్నారు..!!ఆ రోజని - ఈ రోజని....ఈ రోజని - ఆ రోజని...యే రోజును వదలటంలేదు...!!ఇండిపెండెన్సు డే... సరేరిపబ్లిక్ డే... సరి సరేమరే వో... మరికొన్ని డే లు....అన్నిటి కీ రోజులు చేసేట మేనా....!?ఏడాదికి 365 రోజులూ...రోజులు చెయ్యటమేనా?!ఆ రోజు ప్రత్యేకత ఆ పూట తోనే సరి...మళ్లీ ఏడాది వరకూ దాని ఊ సే లేదు...!ఆ డే ఈ డే అంటు ఆర్భాటాలన్నీ...ఖర్చు లేని నాలుగక్షరాల తోసరి పెట్టే కవుల కేనా...,ఇంకెవారికైనా ఈహడావు డీ ఉంటుందా అన్నదే నా అనుమానం...!ఒకందుకు సంతోషమె...ఎవరు పట్టించు కున్నాపట్టించు కొనక పోయినాకవులు, రచయితలుపని గట్టుకుని...నాలుగు మంచి ముక్కలు రాస్తున్నారు వే రెవరు చదివినా, చదవ కున్నా...!!అదా రోజులు చేసుకున్న పుణ్యమే మరి....!*****
సరదాగా.... కోరాడ !
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి