మరోగ్రంథాలయ ఉద్యమం లో భాగంగా పార్కులో పుస్తక పఠనం కార్యక్రమం ఆదిలాబాద్ లోని గాంధీ పార్కులో]ఆదివారం నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ శ్రీ రాజశ్రీ షా గారు పాల్గొన్నారు. 200 మంది పుస్తక ప్రేమికులుయగు కవులు, రచయితలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొ. పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నూతుల రవీందర్ రెడ్డి, పసుల ప్రతాప్, కృష్ణకుమార్ లు గత వారం రోజులుగా విశేషంగా కృషి చేసినందుకు అభినందనలు తెలిపినారు.
మరోగ్రంథాలయ ఉద్యమం : KVM వెంకట్ -లక స్పెషల్ కరస్పాండెంట్
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి