శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం:- నాగరాజకుమార్ .MVSS-8897 839 185 -9963 936 021

 శివాయ గురవే నమః

 
ఓం శుద్ధలక్ష్మ్యై నమః
ఓం బుద్ధిలక్ష్మ్యై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
 
*శ్లోకం:*
వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥
 
పార్వతి దేవికి ఆనందాన్ని కలుగ చేసినవాడు, తన బంధువర్గం మైన భక్తబృందానికి అపరిమితమైన వరాలతో ఆనందాన్ని పంచే వాడు అయిన సింధుర గణపతికి అనేకానేక నమస్కారములు చేస్తున్నాను.



కామెంట్‌లు