స్ఫూర్తిదాతలు21 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడికి భక్తులు ఇచ్చే కానుకలతో హుండీలో కొంత డబ్బుని పేద ప్రజల వైద్యానికి వినియోగిస్తున్నారు బస్సులో మొబైల్ హాస్పిటల్ తో మారుమూల పల్లెలకు ఉచితంగా వైద్యం చేస్తూ ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు ఆలయ కమిటీ అన్ని రకాల ఆపరేషన్లు కూడా చెల్లిస్తున్నారు డాక్టర్ నుంచి లేఖ తెచ్చుకుని శాస్త్ర చికిత్సకి అయ్యే ఖర్చును హాస్పిటల్ అందిస్తుంది అలాగే కేరళలోని అలిక్కల్ భగవతి ఆలయం ఎప్పుడు నెలకి హుండీ ద్వారా ఐదు ఆరు లక్షల రూపాయల ఆదాయం ని సామాజిక సేవలకు వినియోగిస్తోంది చుట్టుపక్కల బీద విద్యార్థులకు నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఉపకార వేతనం బస్సు పాసు ఇస్తోంది 200 మంది బీదవారికి నెలకి 2000 పింఛన్ రూపంలో అందించటం ఆలయం యొక్క గొప్పతనం రాజస్థాన్ కి చెందిన  సుధీర్ పేద కుటుంబం వాడు కానీ చదువులో చురుకు ఎంబీబీఎస్ పూర్తి చేసి అమెరికాలో హార్ట్ సర్జన్ గా డిగ్రీ తీసుకుని రోబోటిక్ టెక్నాలజీ నిపుణుడిగా గుర్తింపు పొందాడు మన భారతిలో కూడా ఢిల్లీ ఆస్పత్రి అతని సహకారంతో రోబోటిక్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది ఆ యంత్రం విలువ 20 కోట్లు ఆపరేషన్ ఖర్చు ఎక్కువ అందుకే సుధీ భారతదేశానికి తిరిగి వచ్చి ఎస్ ఎస్ ఇన్నోవేషన్ అనే పేరుతో ఒక సంస్థను నెలకొల్పాడు సర్జరీ చేసే రోబోట్లను ఎస్ఎస్ మంత్ర పేరుతో తయారు చేస్తూ మూడు కోట్లకే హాస్పిటల్ కి అమ్ముతున్నాడు సొంత ఖర్చు 40 కోట్లు ఖర్చు కానీ టెలి సర్జరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు మొబైల్ ఆపరేషన్ థియేటర్ వెళ్ళవద్దన్న రోగులకు సాయం చేస్తుంది ఇల్లు కదలకుండా రోగులకు సర్జరీలు చేస్తున్న సుధీర్ శ్రీవాస్తవ మనందరికీ స్ఫూర్తిదాత. ఉత్తరప్రదేశ్లో 25వేల మంది రైతులు పొలాల్లో మొక్కలు నాటితే ప్రభుత్వం వారికి పదివేల రూపాయలు ఇస్తుంది మరో 37 పాటు ఇచ్చేట్లు రైతులుకి భరోసా ఇస్తుంది గుజరాత్లో లక్ష మంది రైతులు వ్యర్ధాలు బయట పారేయకుండా వయోచార్ అనే బొగ్గు తయారుచేసి పొలంలో ఎరువుగా వాడుతున్నారు టన్ను బొగ్గుకి 800 నుంచి 2000 దాకా డబ్బు చెల్లిస్తారు కార్పొరేట్ సంస్థ హర్యానా ఒడిస్సా పంజా బ్ మధ్యప్రదేశ్లో రైతులు పొలాల్లో చెట్లు నాటితే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు వారికి డబ్బు సాయం చేస్తున్నాయి గుజరాత్ లోని రైతులు బయోచారు తయారు చేస్తున్నారు  రైతులు నాటే చెట్లు మొక్కలకి జియో ట్యాగ్ చేసి లెక్క కట్టి డబ్బుని రైతులకు ఇస్తున్నారు గుజరాత్ లోని ఇడర్ అనే గ్రామం అంతా కూలి పనులు చేసుకునే దిగువ మధ్యతరగతి వారు అశ్వినీ భాయ్ పటేల్ ఆ గ్రామ ప్రెసిడెంట్ గా పిల్లలకు కూడా కో-ఆపరేటివ్ బ్యాంకు విధానం తో పొదుపు నేర్పుతున్నాడు బాలగోపాల్ సేవింగ్స్ అనే పేరుతో 110 రూపాయలు కట్టి పిల్లల కోసం పొదుపు ఖాతా తెరవచ్చు పుట్టిన పిల్లాడి నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు ఇందులో సభ్యులు వారికి పిగ్గీ బ్యాంకు ఇస్తారు పిల్లలు దాచుకున్న ఆ బ్యాంకులో ఇప్పుడు 30 వేల మంది సభ్యులుగా ఉన్నారు 335 గ్రామాలకు చెందిన చిన్నారులంతా బాల్యం దించి ఇలా పొడుపు అలవాటు చేసుకుని మొత్తం 30 కోట్లు దాచుకున్నారు తమ చదువులకి ఉపయోగించి డాక్టర్లు ఇంజనీర్లు అయినారు ఇలాంటి పద్ధతులు మన బడులలో ప్రవేశపెట్టాలిముంబై దగ్గర్లో పార్లే ప్రాంతంలో ఒక మేస్త్రీ కొడుకు దీపేష్ తండ్రి అనారోగ్యం అనారోగ్యం తో తల్లి పై కుటుంబ భారం పడింది తల్లి కి సాయం చేయాలని కాలేజీ మానేసి హార్డ్వేర్ కంపెనీలో ఆఫీస్ బాయ్గా చేరాడు లోకల్ రైల్లో ఆకతాయిలు అమ్మాయిని వేధించటం చూసి వా ఎగైనెస్ట్ రైల్వే రౌడీస్ అనే ఉద్యమం ప్రారంభించాడు రహస్యంగా వీడియో తీసి పోలీసులకు పంపి అమ్మాయిలకు రక్షణగా నిలిచాడు అలా 80 శాతం వేధింపులు తగ్గించాడు యూత్ ఫర్ పీపుల్ అనే సంస్థ స్థాపించి వేశ్య వృత్తి చిన్నారులను కాపాడాడు మహారాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ శక్తి అవార్డుతో అతన్ని సత్కరించింది🌹
కామెంట్‌లు