బాలల దినోత్సవం (నెహ్రూ) :- పి.రిషిక-9వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట,-రాజన్న సిరిసిల్ల. నవంబర్ 14, 2025 • T. VEDANTA SURY ఆ వె పెద్ద మనసుతోడ పేర్మితో పిల్లలన్ ఇష్ట పడను నెపుడు నింపు గాను నెహ్రు గారు వేగ నేర్పుగా నుండియు పిలుచు పిల్ల వాళ్ళ పేర్మితోడ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి