సిద్ధి గణపతి సోదరునిగాశరవణ భవునివై...శూలమును ధరించి వేలాయుధుడవైనావుతారకాసురుని వధించిన ఘనుడ వీవుబ్రహ్మ జ్ఞా ని వైన సుభ్రహ్మణ్యా...వళ్లి , దేవసేనల వరియించినావుఆరు ముఖముల తోడషడాననుడ వైనావుసర్ప రూపమున మా దోష ములహరియించుచున్నావు..!ఓ స్కంద , కార్తికేయ, సుబ్రహ్మణ్య, శరవణభవవేలాయుధ,అగ్నిగర్భ , షన్ముఖ... మమ్ము బ్రోవు మయ్య స్వామి నీకుమ్రొక్కు లిడుదుము💐🙏🌷🙏💐🙏🌷🙏
అయ్యప్ప స్వామి : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి