శ్రీవాణి సాహిత్య పరిషత్ నిర్వహించిన పెందోట పురస్కారాల ప్రధాన సభ , 2025 బాలల కథల పోటీల బహుమతి ప్రధానము కూడా జరిగినది దీనితోపాటు నాలుగు పుస్తకావిష్కరణలు జరిగినాయి ఇట్టి సభకు ముఖ్య అతిథిగా శ్రీ నలవోలు నరసింహారెడ్డి తెలుగు కాలా పీఠము అధ్యక్షులు హైదరాబాద్, శ్రీ గరిపెల్లి అశోక్ గారు, డాక్టర్ వాసరవేని పరుశరాములు గారు, శ్రీ ఎన్నవెల్లి రాజమౌళి, శ్రీ యోగానంద స్వామి, శ్రీ భైతి దుర్గయ్య, గుండ్ల రాజు పి జి హెచ్ ఎం, శ్రీ సాదత్ అలి, శ్రీ శ్రీ గడ్డం బాలకృష్ణ గారు పాల్గొన్నారు. పురస్కారాలు ప్రధానం చేయడము మరియు బాలలకు కథలకు పోటీలకు ప్రైసులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని నెలవోలు నరసింహారెడ్డి గారు అన్నారు సభాధ్యక్షులు శ్రీ పెందోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇది ప్రతి సంవత్సరం చేసే సాహిత్య కార్యక్రమం అని అన్నారు.
శ్రీ వాణి సాహిత్య పరిషత్ ,
పెందోట బాల సాహిత్య పీఠం
శ్రీ పెందోట వెంకటేశ్వర్లు l
శ్రీ వాణి సాహిత్య పరిషత్ ,
పెందోట బాల సాహిత్య పీఠం
శ్రీ పెందోట వెంకటేశ్వర్లు l

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి