సత్యవీణ మొండ్రేటికి విశ్వజనని ప్రతిభ పురస్కారం

 శ్రీమతి సత్యవీణ మొండ్రేటి గారికి విశ్వజనని ప్రతిభ పురస్కారాలలో " విశ్వజనని కవయిత్రి మొ ల్ల జాతీయ అవార్డు సినీ, సాహితీ ప్రముఖుల చేతి మీదగా అందుకున్నారు..... ఆమె సాహితీ సమాజసేవకు గుర్తింపుగా,M. V. V. T. ఆశిష్ సాహితీ సమాజసేవ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఈ అవార్డును బొగ్గారపు బ్రహ్మానందం గారు ప్రకటించారు...

కామెంట్‌లు