అమ్మాయిల ప్రపంచ క్రికెట్ లో
విజయం సాధించి విశ్వవిజేతగా
నిలిచిన మీకు వందనం అభివందనం
ఓర్పు నేర్పులతో క్రికెట్ యుద్ధంలో విజయం సాధించిన మీకు వందనం అభివందనం
మైదానంలో అద్భుత బ్యాటింగ్ బౌలింగ్ విన్యాసాలతో విజయం సాధించి
దేశ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మీకు
అభినందన మందార చందన మాలలు
విజయోస్తు మహిళా భారత క్రికెట్ సభ్యులకు
జయహో భరతమాత ముద్దు బిడ్డలకు
మహిళలు అబలలు కాదు, సబలలు అని నిరూపించి త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరెలా
చేసిన మహిళా భారత క్రికెట్ సభ్యులకు అభినందనలు
================================
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి