నీ కన్నా
ఎదుటివాడు గొప్పోడు అనుకుంటే
నీవు గిల్టీగా మారాల్చి వస్తుంది.!!
నీ ప్రతిభను
అంతా ప్రదర్శించి ఎదుటివాన్నీ
గిల్టీగా మార్చకు
అతను
నీ అంతటివాడేనని మర్చిపోకు!!
నీకు
ప్రతిభ సామర్థ్యం అన్నది
ఉన్నది అని నీవు నమ్మితే
అది కేవలం
దానికి సంబంధించిన
బేసిక్స్
ఫండమెంటల్స్ అర్థం పూర్తిగా
నీకు ఉన్నవని అర్థం అంతే!!?
అది అర్థం చేసుకుంటే చాలు.!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి