భారతీయ దాస్య సృ0ఖలాలాలను ద్రె0చ
ఉద్భ వించిన దివ్య ఖడ్గ మీ... వందేమాతరం..!
మన బానిస చీకట్లను తరిమి వేయ ఉదయించిన
విప్లవ మర్తాండుడీ వందే మాతరం...!
ఆంగ్లేయుల గుండె లదర
భరత జాతి పూరించిన
విజయ శ0ఖ నాదమీ వందే మాతరం...!
భరతీ యు లందరం ప్రతి రోజూ...
భక్తిశ్రద్దలతోపఠి0చాల్సిన
మంత్ర పుష్ప మీ వందే మాతరం!
ఇంత గొప్ప శ్లోకగీతి నం దించిన
బంకిన్ చంద్రునకు...
కృతజ్ఞతా పూర్వకముగా
భార తీయు లందరం చేద్దామా పాదాభివందనం
💐🙏🌷🙏💐🙏🌷🙏💐*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి