నీ కష్టము....! :- కోరాడ నరసింహా రావు.

 అదను చూసి , దుక్కి దున్ని... 
    నారు వేసి, నీరు పెట్టి...
ఆకు దీసి ,ఉడుపులను పూ ర్తి జేసి...
 కలుపు తీసి, ఎరువు వేసి, 
నిండు చూలాలిలా పంటను 
కంటికి రెప్పలా శ్రద్దగా కాపుకాచిన
 అన్న దాత రైతన్నా ... 
   నీ కష్టము ఫలించేనా... 
 కన్నీరే మిగిల్చేనా...!!
కామెంట్‌లు