జీవం లేని భావం లో ప్రేమ పాఠాలుమానవత్వం లేని మనుగడలోమమకారాల రాగాలు, కదలిక లేనిఅక్షరంలో కరుణ రస సాగరాలుఅద్భుతాలు, కదలించు మది,నిర్మించు, అపురూప కళాఖండాలు,మనసును ఉల్లాసంతో నింపు, నిజమైనమిత్రుడు కన్నా ఈ పుస్తకం మహనీయంఅణువణువునా పండించు ఆత్మీయతాక్షేత్ర రాగాలు, అంతర్యుద్ధంలో, అణగదొక్కుకల్మషాలు, జీవితానికి ఆధారంధైర్యానికి ఆలంబన, మమతకు మారుపేరు..మనుగడే తాను. బతికించు, నవ్వించుపంచు, పెంచు, జ్ఞానం, కడవరకు నిలుచుసమ్మోహనాస్త్రం లా కొత్త అపురూప గంధర్వగానం లా, అందరూ మెచ్చు అక్షర విశ్వరూపం !!!
పవిత్ర బంధం :- కె.కె.తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి