దేవుడి హారతికి కర్పూరం వెలిగిస్తాం. ఇది 2 రకాలుగా లభిస్తుంది.ప్రకృతి సిద్ధమైన కర్పూరం కాంఫర్ ట్రీ(సినామోమ్ కాంఫోరా) నుంచి తీస్తారు.ఈచెట్టు 50_60 అడుగుల ఎత్తుండి ఆకులుగుండ్రంగా 4అంగుళాల వెడల్పుతో ఉంటాయి.ఆచెట్టు బెరడునుంచి, అది ఎండిపోతూ గ్రే కలర్ లో మారగానే బెరడు తీసి వేడిచేసి రిఫైన్ చేస్తారు.ఆపై పౌడర్ గామార్చి విభిన్న ఆకారాల్లో కర్పూరబిళ్లలు తయారుచేస్తారు.ఈచెట్టుతూర్పు ఆసియాలో ముఖ్యంగా చైనా,జపాన్ ల్లో పెరిగేది.618_907 లోచైనా తాంగ్ రాజవంశపాలనలో ఈచెట్టునుండి తీసిన పదార్థాలతో ఐస్క్రీం తయారుచేసేవారట!9వశతాబ్దిలో డిస్టిలేషన్ పద్ధతిద్వారా కర్పూరం తయారుచేసిన దాఖలాలున్నాయి. 18వశతాబ్దం దాకా తైవాన్ లో కాంఫర్ ట్రీస్ విస్తారంగా దొరికేవి.క్వింగ్ వంశపాలనలో ఆచెట్టుని తాకినా తాకినాసరే కఠిన శిక్ష పడేది.అలా 200మంది తలలునరికేశారు. 1899లో జపాన్ ఈద్వీపాన్ని ఆక్రమించి తొలిసారి కృత్రిమ కర్పూరంని తయారుచేసిన దేశంగా వాసికెక్కింది. 1982_83లో లక్నోలో పరిశోధనలు జరిగాయి. ఆపై మనదేశంలో ఈచెట్లపెంపకం ఊపందుకుంది🌹
తెలుసుకుందాం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి