జామపండు తినటం కాదు.ఆకుల్ని వారానికి 3సార్లు కసపిసనమిలితే జీర్ణవ్యవస్థ బాగుంటుంది.షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుంది.చర్మం మెరుస్తుంది.యాంటీ బ్యాక్టీరియల్ కి విరుగుడు.జామాకుల్తో చాయ్ తయారుచేసికానీ పచ్చిఆకుల్ని కసపిసా నమిల్తే మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది.బ్లడ్ షుగర్ కి దివ్యౌషధం.డయాబిటీస్ వారు నమిలి తీరాలి.చర్మం నిగనిగ లాడుతుంది.నల్లమచ్చలు పోతాయి.ఇమ్యూన్ సిస్టం బాగుపడుతుంది. యాంటీ వైరల్ కావున జలుబు,ఫ్లూ, ఇతరరోగాలు దూరం!నోటి దుర్వాసన పోతుంది.బి.పి.కంట్రోల్ గుండె జబ్బులకి ఉద్వాసన!వారానికి 3సార్లు మేకలా 2_3ఆకులు నమిల్తే చాలండీ🌹
జామాకులు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి