మనం!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం. ఫిబ్రవరి 06, 2026 • T. VEDANTA SURY మన నెగిటివిటీ కొవ్వొత్తిలా కరగాలి మన పాజిటివిటీ వత్తిలా వెలగాలి..!!మనం నాణ్యతలేని మనుషులం కాదు మనకు నాణ్యతే. నచ్చాలి....!!మనం మరొకరిని సంతోష పెట్టేంత శక్తి సామర్థ్యాలు స్థాయి అర్హతలు మనకు లేకపోవచ్చు కానీ మనల్ని మనం సంతోషం పెట్టుకునేందుకే బ్రతకాలి. సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి