నవీ ముంబై వాషిలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మార్చిఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి, ఈ సందర్భంగా సమాజంలోని వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు పురస్కారాలు అందజేయబడ్డాయి,
ముంబై ఆంధ్ర మహాసభ జంఖానా అధ్యక్షులు శ్రీ కొండారెడ్డి గారు, తెలుగు కళా సమితి, అధ్యక్షులు బి నారాయణ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జి సుబ్రహ్మణ్యం గారు, ఉపాధ్యక్షులు శ్రీమతి కె, వరలక్ష్మి గారు, జాయింట్ సెక్రెటరీ శ్రీమతి టి, విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కార్యక్రమము జరిగింది,
ఈ కార్యక్రమంలో ముంబైకి చెందిన ప్రముఖ రచయిత్రి కవయిత్రి శ్రీమతి అద్దంకి లక్ష్మీ గారికి శాలువా మొమెంటుతో TKS women excellence award 2026 తో ఘనంగా సత్కరించడం జరిగింది,
ముఖ్య అతిథులు శివసేన ముంబై డిప్యూటీ లీడర్ శ్రీమతి ఆశా తాయి మామిడి గారు, ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి శాంతి పోలం రెడ్డి గారు, శ్రీమతి అద్దంకి లక్ష్మీ గారిని సత్కరించడం జరిగిందని, ఆమె తెలిపారు,
చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళలందరూ సత్కారము జరిపినందుకు, తెలుగు కళ సమితి వారికి అనేక ధన్యవాదాలు తెలిపారు అద్దంకి లక్ష్మీ గారు,
దీనితో పాటుగా పిల్లలు చక్కని నాట్య ప్రదర్శన ,పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు,
ఈ సందర్భంగా సాహిత్యాభిమానులు, హితులు, సన్నిహితులు , శ్రీమతి అద్దంకి లక్ష్మీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి