తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారి బాల సాహిత్య కార్యశాల,ZPHS.అనంత సాగర్ (సిద్దిపేట జిల్లా)లో ఈరోజు నిర్వహించడం జరిగింది.ఇందులో ZPHS .శనిగరం, ZPHS.మేడిపల్లి,ZPHS.చర్ల అంకిరెడ్డిపల్లి, ZPHS.అనంత సాగర్ మరియు MPPS.అనంతసాగర్ కు చెందిన మొత్తం 46మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇందులో కథలు ఎలా వ్రాయాలి అనే అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న చిన్న కోడూరు మండల విద్యాధికారి శ్రీ పి.తిరుపతి సర్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.జ్యోతి మేడం,సమన్వయకర్త బి.దుర్గయ్య,విషయ నిపుణులు కె. పర్షరాములు,వి.నరేష్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు.పాల్గొన్న విద్యార్థులకు నోట్ బుక్,పెన్ను,ప్రశంస పత్రము ఇవ్వడం జరిగింది.ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రశంస పత్రము,కథల పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
అనంత సాగర్ లో బాల సాహిత్య కార్యశాల
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి