చూడు మామ.....రోజూ“హే లైఫ్, నేను రెడీ!” అని అనుకోవడం మరచిపోకు!ఎందుకంటే జీవితం ఒక పెద్ద సెల్ఫీ సెషన్. ప్రతిరోజు ఒక కొత్త పోజ్. కొన్ని పోజ్‌లు సీరియస్, కొన్ని ఫన్నీ,కొన్ని ఎమోషనల్. కానీ నువ్వు స్మైల్ చేస్తేనే ఆఫోటో అందంగా వస్తుంది.ఎన్ని రకాల ఫిల్టర్లు పెట్టినా,నీ అసలు బ్యూటీనీ స్వీయ-ప్రేమలోనే ఉంది.ఆ బ్యూటీని ఎప్పటికీ కవర్ చేయకు.ఎవరైనా నిన్ను తగ్గించాలని చూస్తే, నువ్వు మరింతఎత్తుగా ఎదిగి , మరింత పెద్దగా స్మైల్ చేయి.ఇలా ఉంటే జీవితం ఎప్పటికీ యంగ్‌గా,కలర్‌ఫుల్‌గా ఉంటుంది._____
సన్డే సాధన సూత్రాలు-103: - సాधNa- సాధన.తేరాల,ఖమ్మం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి