నీటి మీద బుడగలురాలేపోవు ఆకులుఈ చిన్న జీవితముమరువకు ఈ సత్యముచేయునోయి పతనముమితిమీరిన గర్వముఅమూల్యమే వినయముతెచ్చునోయి గౌరవముమహనీయుల స్నేహమువెన్నెల చల్లదనముచేస్తుంది ఉపకారముచేయదు అపకారముఅస్తమించే సూర్యుడునేర్పును జీవిత పాఠముతప్పించుకోలేడుమరణాన్ని ఏ నరుడు
తాతయ్య చక్కని మాటలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి