సాహిత్య లోకములో జాలువారిన చక్కని ఆణిముత్యంలా వెన్నెల కుప్పలు లో గమనించగలం . అలుపెరుగను మానవుని పోరాటం సన్నివేశాలు చక్కగా కవిత్వంలో తొంగిచూసాయి . సాహితీ ప్రియులుకు చక్కని సాహిత్యవిందులా మనసుకు హత్తుకునే శృతి మెత్తని సుగంధ పరిమళం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.మానవుని జాగృతి పరిచే ఎన్నోమరెన్నో రచనలు అలా ముస్తాబు చేసిన బెల్లoకొండ సురేష్ గారి రచన శైలి అద్భుతమైనది అనురాగపు పుదోటలో అలరించే అందమైన పూల సాగస్సులాంటి మనసు తన కలము నుండి వెన్నెలల్లే కురుస్తుంటేనిజమైన సంతోషము పాఠకునికి కలుగుతుంది. స్త్రీని నిత్యము సమస్యల లోగిలిలో నుండి బయటకు తీసుకొచ్చేలా నిత్యము చల్లే కవిత్వ లేహనము మధురo సుమధురం సమాజానికి చక్కని చుక్కానిలా కవిత్వం మార్గదర్శిలా ఉన్నది . మీ కవిత్వం సదా జనాల లోగిలిలో వర్తిల్లాలనీ ఆశిస్తూ శుభాకాంక్షలు
=======================================
=======================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి