ఏ లోక కాంతవే నీవు...!?ఈ లోకమున కెటుల వచ్చితీవు...?!దారి తెన్ను తెలియక...ఏ కాంతము నోప లేక...బిక్కు బిక్కు మని ఇటులదిక్కులు చూ సే వా...!!నరు లుండె లోకమిది....నర రూపమున నుండెడురక్కసులు తిరు గాడు చుండ్రు....!నీ వంటి అతివలు బ్రతుక లే రిక్కడ....!వచ్చిన దారినే నీవు వెడలి పోవుటయే ఉత్త మం....!!*****
చిత్ర స్పందన : - : కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి