దైవ శక్తి కన్నా
భక్తుని శక్తి మిన్న.
ప్రేమ కన్నా
ప్రేమికుడు మిన్న.
స్నేహం కన్నా
స్నేహితుడు మిన్న.
మాతృత్వం కన్నా
మాతృ శక్తి మిన్న.
గురువు కన్నా
గురుభక్తి మిన్న.
దైవం కన్నా
దయా మిన్న.
త్యాగం కన్నా
తండ్రి మిన్న
దానం కన్నా
గుణం మిన్న
కులం కన్నా
కర్ణుడు మిన్నా
దానవునీ కన్నా
ధైర్యం మిన్న
మనిషి కన్నా
మానవత్వం మిన్న.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి