చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు! ఏప్రిల్ 26, 2026 • T. VEDANTA SURY రాధా కృష్ణుల బోలిన అంద మైన జంట యిది! ఆహ్లాద ప్రకృతి లో ఆట లాడ వచ్చినవి....!! అందానికి ఆరెండు పోటీ పడు చున్నవి ! వాటి తోను సరి తూగగ మొదలాయెను ప్రకృతిలో తహ తహ...!! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి