బండరావిరాల గ్రామ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల విద్యార్థులు నేడు అత్యంత ఉత్సాహంగా ‘డైనో వరల్డ్’ (Dino World) పార్కును సందర్శించారు. ఈ విహార యాత్రను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆంజనేయులు సార్ గారు ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి విజ్ఞాన యాత్రలు ఎంతో అవసరమని, ఇవి వారిలో పరిశీలనా శక్తిని మరియు సృజనాత్మకతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ గారి ప్రత్యేక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విజ్ఞాన యాత్రకు, డైనో వరల్డ్ యజమాని ప్రశాంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల ఉదారత చాటుకుంటూ వారికి ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ యాత్రకు అవసరమైన బస్సు సౌకర్యాన్ని ఉచితంగా గ్రామ వాస్తవులు చింతకింది మాల్లేష్ యాదవ్ గారు,స్పాన్సర్ చేయగా, డ్రైవర్ ఒంగూరి రవి,డైనో వరల్డ్ మేనేజర్ ఏమ్ముల శివ కుమార్ గారు విద్యార్థుల సందర్శనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసి ఈ యాత్ర ను విజయ వంతం చేసారు
మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల విద్యార్థుల విజ్ఞాన యాత్ర కోసం సహకరించిన వీరందరికీ పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి