డాక్టర్ నాగసూరివేణుగోపాల్ సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
శ్రీనాగసూరిగారు విశాఖ పట్నం ఆకాశవాణిలో పనిచేస్తున్న టైంలోనే రాజమండ్రిలో
కందుకూరి వీరేశలింగంపంతులుగారు నివసించిన ఇంట్లో రాజమండ్రీ ప్రముఖులతో ఆఇంటి చరిత్ర, ఆనాటి ప్రముఖులుగూర్చిన వివరాలు రికార్డుచేశారు.ఆఇంటిలో శ్రీశ్రీ ఆనందంతో పొర్లాడారు అని శ్రీ వై.ఎస్.నరసింహారావుగారు చెప్పారు.1924 లో గౌతమీసత్యాగ్రహ ఆశ్రమం ని చూసిన శ్రీనాగసూరి గారు దానిగూర్చి ఇలా చెప్పారు"సత్యాగ్రహుల శిక్షణాకేంద్రంగా మనదేశంలో తొలుత ఏర్పడిన ఆశ్రమం ఇది." శ్రీనరసింహారావుగారు చాలా గొప్ప వ్యక్తి.ఆయన తాతగారు ప్రకాశంపంతులుగారు సహాధ్యాయులు. ఆంధ్ర కేసరిపేరుతో కళాశాలలు నెలకొల్పారు.గాంధీజీని చూసిన, నెహ్రూప్రశంసలు పొందిన, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ తో మాట్లాడిన మనీషి !గౌతమీగ్రంథాలయం,రాళ్లబండి మ్యూజియం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ,రాజమండ్రీ బస్ స్టాప్ దగ్గర మహిళాస్వాతంత్ర్య యోధులవిగ్రహాలపార్కును నెలకొల్పడం వాటి రక్షణ బాధ్యత స్వీకరించిన వారు1936 అక్టోబర్ 18న జన్మించారు ఇక వేణుగోపాల్ గారు"నేటికీ శ్రీపాద" పేరుతో 13ప్రసంగాల మాలికకు ప్రాయోజితం చేయమని కోరటం ఆలస్యం శ్రీనరసింహారావుగారు ఆనందంగా అంగీకరించటంతో ఆకాశవాణికి కొంత రాబడి వచ్చింది.2006జనవరి_ఏప్రిల్ నెలల్లో ప్రసారమైనాయి.2007లో ఆంధ్ర కేసరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్146పేజీల నేటికీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహితీకృషిపై సమాలోచన పుస్తకం ప్రచురించింది.శ్రీ పున్నంరాజు నాగేశ్వరరావుగారితో కల్సి నాగసూరిగారు2012లో "శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ,ప్రబుద్ధాంధ్రపోరాటాలు" అనే 2భాగాల గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారు.2010లో నల్గొండ లో హైదరాబాద్ ఆకాశవాణి నేషనల్ బుక్ ట్రస్ట్ తోడ్పాటుతో కథాపఠనోత్సవం నిర్వహించింది.10పుస్తకాల ఆవిష్కరణ లో నాగసూరిగారు అనువదించిన సామాజిక మార్పుకోసం విద్య అనేపుస్తకం విడుదల కావటం విశేషం.డా.పత్తిపాకమోహన్ గారు,హైదరాబాద్ ఆకాశ వాణి స్టేషన్ డైరెక్టర్ శ్రీ కె.పి.శ్రీనివాసన్ గార్ల తోడ్పాటుతో ఆప్రోగ్రాం అందరినీ అలరించింది🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి