డా.నాగసూరివేణుగోపాల్ _సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
శ్రీనాగసూరిగారు రేడియోప్రారంభదశను గూర్చివివరించారు.సర్దార్ పటేల్ తర్వాత 1950మే నెలలో డా.బి.వి.కేస్కర్ సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రతిభాశాలి.సాహిత్యంలో డి.లిట్. కల్గిన ఆయన పుస్తకాలు రాయటమేగాక భిన్న సృజనాత్మక ప్రయత్నాలు చేశారు.ఆకాశ వాణిలో సినిమాపాటలు నిషేధించారు.ఆతర్వాత వివిధ భారతి పాటలకోసమే ప్రారంభమైంది.ఆయన శాస్త్రీయ సంగీతానికి పెద్ద పీట వేశారు.నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ మ్యూజిక్ ,వాద్యబృంద, టాక్స్,ప్రాంతీయ వార్తలు,రేడియో సంగీత సమ్మేళనం ఇలా ఎన్నో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది.1956లోనేషనల్ సింపోజియం ఆఫ్ పొయట్స్ సర్వభాషాకవిసమ్మేళనం జనవరి25రాత్రి తొలుత ప్రసారమైనది.22జాతీయభాషల్లో ప్రసారం అవుతాయి.హిందీకి ఇద్దరు,మిగతాభాషలకు ఒక్కరు చొప్పున పాల్గొంటారు.హైదరాబాద్ లో శ్రీవేణుగోపాల్ గారు2009_2011లో నిర్వహించారు.22జనవరి 2020 న రవీంద్ర భారతిలో శ్రీ సి.ఎస్.రాంబాబుగారు సమన్వయం చేశారు.11జులై 2000లో విజయవాడ లో శ్రోతల వేదిక ను ఏర్పాటు చేస్తే 7_8జిల్లాలనుంచి అన్నివయసులవారు ఆడమగ 500మందికి పైగా వచ్చి వారి అభిప్రాయాలు తెల్పటం అపూర్వం!1998లో విజయవాడ ఆకాశ వాణి స్వర్ణోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి.అలాగే వివిధ కేంద్రాల్లో శ్రోతల ఉత్తరాలకు జవాబులు నాగసూరిగారు పర్యవేక్షించడం, పాల్గొనడం అందమైన అనుభవం.2017లో ఆకాశ వాణి సాహితీసేవల రెండురోజుల సదస్సు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అపూర్వంగా జరిగింది.2000లో వేటపాలెం సారస్వతనికేతనం లైబ్రరీలో యువకుల సమ్మేళనంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.అలాగే తిరుపతి ఆకాశవాణి నిలువుటద్దంలో శ్రోతల ఉత్తరాలు చదివి అందరి అభిమానం పొందటం విశేషం.కరోనా టైంలో ఆంధ్ర జ్యోతి ఆదివారంలో వేణుగోపాల్ గారి "అలరించిన అలనాటి ఆకాశ వాణి"వ్యాసానికి 100పైగా ఫోన్లు రావటం విశేషంకదూ?!🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి