తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్ధ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోడా . యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో జాతీయ కవి సమ్మేళనము నిర్వహణ చేస్తూ తెలుగు భాష తేజస్సు పురస్కారాలు ప్రదానo చేయనున్నట్టు మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నo తెలియజేశారు
సేవా రంగములో సేవ చేసిన విభిన్న ప్రముఖులను గుర్తిస్తూ అవార్డు ప్రదానo చేస్తూనే పిల్లులచే సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేయనున్నారు. పిల్లలకు నాట్య మంజరి సేవా పురస్కారంను సర్టిఫికేట్ అందజేయనున్నారు. అలనాటి మేటి సినీ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. కవులు కళాకారులు గాయని గాయకులు కార్యక్రమంను విజయవంతం చేయాలని డా.యు.వి రత్నo మరియు డా.ధనాశి ఉషారాణి కార్యక్రమం నిర్వాహకులు తెలియజేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి