డాక్టర్ నాగసూరివేణుగోపాల్ సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
శతవసంత సాహితీమంజీరాలు1999జులై 1_2002దాకా సాగిన ధారావాహికలో గొప్ప వంద తెలుగుపుస్తకాలనుంచి 80మంది చేసిన ప్రసంగాలమాలిక.యుగసంధ్య శాస్త్ర సాంకేతిక పరిణామాల గూర్చిరాసిన ధారావాహికకి స్క్రిప్ట్ శ్రీ వేణుగోపాల్ గారు,శ్రీసి.ఎస్.రాంబాబుగారు రేడియోరూపం ఇస్తే శ్రీ ఎస్.బి.శ్రీరామ మూర్తిగారు(రామం) శ్రీమతిఆవాలశారదగారు గళాలతో అద్భుతంగా సాగింది.వెలుతురుచినుకులు అనే ధారావాహిక2000జనవరి నుంచి 6నెలలు సాగింది.పెద్దిభొట్ల, వీరాజీ, పాపినేని మొదలైన వారు రెండేసికథలుచదివి తెలుగుకథలకు కనకాభిషేకం చేశారు.విజయవాడ ఆకాశవాణి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీతోకల్సి
గుంటూరులో2001లో జనవరి 24 న అన్ని పత్రికల సంపాదకుల ప్రసంగాలతో ఆణిముత్యంగా మెరిసింది.మిక్కిలినేని, మారేమండశ్రీనివాసరావు,పొత్తూరి, అన్నపురెడ్డివెంకటేశ్వరరెడ్డిగార్ల ప్రసంగాలు,సి.రాఘవాచారిగారితో పరిచయాల మాలిక, శతవసంతకవితారవళి...ఇలా ఎన్నో ఎన్నెన్నో నాగసూరిగారి ఉద్యోగంలో మైలురాళ్లు,ఆకాశవాణి సాహిత్య కార్యక్రమాలకి పునాదిరాళ్లు!
[4:43 pm, 16/05/2026] అచ్యుతు ని రాజ్యశ్రీ A. Rajasri: డా.ఆర్. అనంత పద్మనాభరావుగారి సూచన తో 1996 విజయదశమినుంచి కనకదుర్గ అమ్మ వారి తెప్పోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యాన పర్యవేక్షణ ఇంకో మైలురాయి.
యు.పి.ఎస్సీ.తెలుగుప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా(స్పోకెన్ వర్డ్స్ _ఫీచర్స్) కి నాగసూరిగారిని ఎంపిక చేయటం ,అలా రూపకాలు ప్రసంగాలు,పరిచయాలు,చర్చలు,సమీక్షలతో రాణించి తన బాధ్యతను సక్రమంగా నిబద్ధత తో నిర్వహించిన వేణుగోపాల్ గారు ఇలా పుస్తకరూపంలో తెచ్చి శాశ్వతంగా శ్రోతలు,పఠితలకు మహోపకారం చేశారు.తన33ఏళ్ల ఉద్యోగంలో 30పైగా శిక్షణాతరగతులకు హాజరవటం ఇంకో విశేషం!జీవనబింబం అనే ఎయిడ్స్ ప్రోగ్రాంతో మంచిస్పాన్సర్ షిప్ లభించడం,విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ప్రతిఏడూ ఆకాశవాణి ప్రోగ్రాం ఆనవాయితీకావటం రాష్ట్ర ప్రభుత్వ కృష్ణాఉత్సవాల్లో ఆకాశ వాణి టైఅప్ మరిచిపోలేని అనుభవాలు.ప్రయాగవేదవతిగారు ఇలా ప్రశంసించారు"మా చిరంజీవి అద్భుతమైన ఔట్పుట్ ఇవ్వగల నాగసూరి"🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి