పాదాభి వందనం: -కో రా డ..!
ఎవరి తల్లి వారిని కని, పెంచినా.....! 
  సకల ప్రానికోటికీ తల్లి ఈ నేల తల్లే...!! 
  పరోక్షంగా... మనందరినీ కని... 
   పెంచి, పోషించి....కడకు తన ఒడిలోనే...
మనలను సాస్వతంగా నిదుర పుచ్చేది.... ఈ అవనీ మాతే....!! 

మనల్ని ఆదినుండి అం తం వరకు మోసే... 
 ఈ జననిని.... నెత్తిన పెట్టుకుని చూసుకో వలసిన బాధ్యతా మనదే!! 
  మాతృ భూమి సంరక్షణ కోసం... 
 అన్నీ కోల్పోయినా... 
   ఆ బాధ్యతని కర్తవ్యంగా  నిర్వర్తించే వారే కదూ మనుషులు...!! 
  ఎన్ని సిరి, సంపదలున్న వారైనా.... 
   ఇట్టి వారికి సిరసువంచి పాదాభి వందనం చెయ్యాల్సిందే...


కామెంట్‌లు