నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న "వెన్నముద్ద "పుస్తకావిష్కరణ దివ్యా రామమం,తిరుపతిలో ఘనంగా జరిగింది.ముఖ్య అతిథి శతావధాని శ్రీ ఆముదాల మురళి,ప్రత్యేక అతిథి తిరుపతి రచయితల సంఘం అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, సభాధ్యక్షులు ఏ ఎల్ కృష్ణరెడ్డి, కృతి స్వీకర్త శ్రీ చంద్రశేఖర పిళ్ళై విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ చంద్రశేఖర్ పిళ్ళై గారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ శాఖ అధికారులు, సాహితీవేత్తలు, శ్రేయోభిలాషులు మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
కవి సోమన్న "వెన్న ముద్ద " పుస్తకావిష్కరణ తిరుపతిలో
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న "వెన్నముద్ద "పుస్తకావిష్కరణ దివ్యా రామమం,తిరుపతిలో ఘనంగా జరిగింది.ముఖ్య అతిథి శతావధాని శ్రీ ఆముదాల మురళి,ప్రత్యేక అతిథి తిరుపతి రచయితల సంఘం అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, సభాధ్యక్షులు ఏ ఎల్ కృష్ణరెడ్డి, కృతి స్వీకర్త శ్రీ చంద్రశేఖర పిళ్ళై విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ చంద్రశేఖర్ పిళ్ళై గారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ శాఖ అధికారులు, సాహితీవేత్తలు, శ్రేయోభిలాషులు మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి