1)
హారము లెన్నియు గలిగిన
దారములేయనుచు పసుపు దారమునెపుడున్
దూరము సేయుట తగదా
దారమెయాధార మగును తరుణులకెపుడున్
""""""""""""""""""""""2)
శక్తిని గల్గిన దేవుని
భక్తిని/నిజముగ గెలుచుట భావ్యముగానీ
శక్తికి శక్తిని చూపిన
శక్తిన/శించున్/ వరించు/ శ్రమయును/ కలుగున్/
*"****3)
చెట్టునుపూచియు కాచియు
ముట్టదు/ నొక్కటి నయినను ముచ్చట కైనన్
ఇట్టివి జ్ఞానులమనసులు
పట్టుము నాదారి నీవు భవ్యత నొందన్
హారము లెన్నియు గలిగిన
దారములేయనుచు పసుపు దారమునెపుడున్
దూరము సేయుట తగదా
దారమెయాధార మగును తరుణులకెపుడున్
""""""""""""""""""""""2)
శక్తిని గల్గిన దేవుని
భక్తిని/నిజముగ గెలుచుట భావ్యముగానీ
శక్తికి శక్తిని చూపిన
శక్తిన/శించున్/ వరించు/ శ్రమయును/ కలుగున్/
*"****3)
చెట్టునుపూచియు కాచియు
ముట్టదు/ నొక్కటి నయినను ముచ్చట కైనన్
ఇట్టివి జ్ఞానులమనసులు
పట్టుము నాదారి నీవు భవ్యత నొందన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి