చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 ఆటవెలది

గవ్వ లేసుకుంట కదులుతూ పైపైకి
పాము మింగకుండ పరుగులెత్తి
నిచ్చనేక్కి వెళ్ళి నిలుచు కైలాసము
మనసు పదిల పరచు మహిననాట
కామెంట్‌లు