పల్లవి!!
అమ్మంటే
ఆలనా లాలనే కాదు
పాలిచ్చి పెంచే
అనురాగమూర్తి
ఆనంద దీప్తి
ఎంతకూ వీడని మమతల శక్తి...
( అమ్మంటే..)
1 చరణం..
రెండక్షరాల ఆనందపు మాట
రెండు పెదవులను కలిపే బాట
రెండింతలు ప్రేమను పంచి
నిండైన బ్రతుకును తీర్చే ఊట..
( అమ్మంటే..)
2.చరణం..
తొమ్మిది నెలలు కడుపులో మోసి
చెక్కు చెదరనీయని రూపము నిచ్చి
నొప్పులెన్నో పడి పుడమిలో దింపి
ప్రేమను పంచుతూ చక్కగా పెంచే..
( అమ్మంటే..)
అమ్మంటే
ఆలనా లాలనే కాదు
పాలిచ్చి పెంచే
అనురాగమూర్తి
ఆనంద దీప్తి
ఎంతకూ వీడని మమతల శక్తి...
( అమ్మంటే..)
1 చరణం..
రెండక్షరాల ఆనందపు మాట
రెండు పెదవులను కలిపే బాట
రెండింతలు ప్రేమను పంచి
నిండైన బ్రతుకును తీర్చే ఊట..
( అమ్మంటే..)
2.చరణం..
తొమ్మిది నెలలు కడుపులో మోసి
చెక్కు చెదరనీయని రూపము నిచ్చి
నొప్పులెన్నో పడి పుడమిలో దింపి
ప్రేమను పంచుతూ చక్కగా పెంచే..
( అమ్మంటే..)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి