చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం మే 17, 2026 • T. VEDANTA SURY చంపకమాలపవన సుతుండు పావనుడు వానర తేజము ధీరమారుతీపవన వరంబు తోడుగను వానరవీరుడు సాగు నింగినన్పవనుడి వేగ మందుకొను వారును లేకను తోక ముడ్చిరీపవన భజంగ రాముడికి భక్తుడ నిల్చిన ఆంజనేయుడై కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి