* అజ రామరం *: - కోరాడ నరసింహా రావు

 తనువులు వేరైనా... 
 ఇరు హృదయా లొకటై
 ఇహమును మరచి.... 
  పరవసించు ఆ రాధా కృష్ణుల ప్రేమ....! 
  నిర్మలప్రేమకు నిర్వచనం
  కనుకనే...., 
   అది నేటికినీ అజరామరం !!
     ******

కామెంట్‌లు