చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు! మే 10, 2026 • T. VEDANTA SURY శ్రీ కృష్ణ, సుధాముల చెలిమికి... కుల బేధములు గాని... కలిమి లేమి గాని.... అడ్డు తగల లేదు తరచి చూడ....! మధ్య లోనె విరిగి వేరు గాక... కడ దాక నిలిచిన స్నేహము వారిది....! కనుకనే వీరి చెలిమి... జగతి కాదర్శముగా నిలిచి పోయె.... యుగమే గతించినా..!! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి