చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

 కందపద్యం

కోమలి కురులను దువ్వుతు
భామను రంజింప విరుల పరువంబులుగా
మోమును యద్దమునందున్
భామను తిలకించి కృష్ణ పాపడ తీసేన్
కామెంట్‌లు