ప్రవాస పద్య పరిమళం - 17: - - వెంకట్ కొత్తూర్
న్యస్తాక్షరి - పాదాది న్యస్తం 
వా - సు - దే - వ
విషయం : శ్రీకృష్ణ స్తుతి 
ఛందస్సు : తేట గీతి 


పాదాది న్యస్తం లో నిర్థిష్ట అక్షరాలు ప్రతి పాదములో మొదటి అక్షరము గా వుండాలి 



తేటగీతి:

(వా)సుదేవుని గొల్వగా వాంఛ దీర
(సు)గుణ ధాముని కీర్తించ సుగతి గల్గు 
(దే)వ దేవుడు పరమాత్మ  దీన బంధు 
(వ)సుధ గాచెడి శ్రీ కృష్ణ! వందనములు 

కామెంట్‌లు