ప్రవాస పద్య పరిమళం - 31: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA జూన్ 25, 2026 • T. VEDANTA SURY అంశం : చిత్రానికి పద్యం వర్ణనాంశము : చిత్రము ఛందస్సు : కందము. కందము:కన్నుల విందగు చీరలు ఎన్నైనను జూసి మురుతు రేమని చెబుదున్ కన్నియ ముదుసలి నిరువురుకన్నార్పక జూచు చుండ కనులే అలసెన్ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి