గురువులు గురువులు
గొప్పవారు గురువులు
నీతు ఎన్నో చెబుతారు
మన బతుకులు
నిలబెట్టుటకు,
కష్టాలు ఎన్నో పడతారు
క్రమశిక్షణ నేర్పిస్తారు
రాయి లాంటి పిల్లల ను
రత్నాలుగా మారుస్తారు
మనల్ని గొప్పగ మారుస్తారు
ఎదిగిన విద్యార్థులనుచూసి,
ఎంతో మురిసిపోతారు
బుద్దులు ఎన్నో తెల్పుతరు
బద్దకాలను తొలగిస్తారు
ఆటపాటలతో
అలరిస్తారు
పిల్లల అల్లరి భరిస్తారు
పాఠాలనే కాదు
జీవిత పాఠాలను
నేర్పిస్తారు
మన జీవితాలను
చక్కదిద్దుతరు
అలాంటి గురువులకు
వందనాలు వందనాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి