ఒక ఊరిలో వంకాయ, టమాట,బెండకాయ ఉన్నాయి.ఒకరినొకరు విడిచిపెట్టకుండా స్నేహంగా ఉండేవి. ప్రతిరోజు బడికి వెళ్లేవి. బాగా చదువుకునేవి.
ఇలా అవి సార్ల తోటి ఎప్పుడు దెబ్బలు పడేవి కాదు.ఇంటి వద్ద కూడా వాళ్ళ అమ్మానాన్నలకు సాయం చేసేవి.అవే తరగతి ఫస్ట్ వచ్చేవి.కానీ అదే తరగతిలో మిరపకాయ,నిమ్మకాయ అనే స్నేహితులు ఉండేవి.అవి ఎప్పుడు చెడు అలవాట్లు కలిగి ఉండేవి.పాఠశాలకు సరిగా వెళ్లేవి కావు.
వంకాయ,టమాట బెండకాయ ఫస్ట్ ర్యాంకు వస్తే మిరపకాయ,నిమ్మకాయలు అసూయ పడేవి.ఎప్పుడు ఇవే ఫస్ట్ ర్యాంకు వస్తాయా అని వాటి మీద కోపం పెంచుకున్నాయి.
వీటిలో ఒకదానికి చెడు తలపెట్టాలని మిరపకాయ నిమ్మకాయ అనుకున్నాయి. అప్పుడు బెండకాయను దొంగతనంగా తీసుకెళ్లి ఒక రూములో బంధిస్తాయి.మళ్ళీ ఏమి తెలియనట్లు బెండకాయ ఇంటికి వెళ్తాయి. బెండకాయ వాళ్ల అమ్మానాన్నలు మా కొడుకు రాలేదేంటని ఎదురు చూస్తూ ఉంటారు.అప్పుడు మిరపకాయ,నిమ్మకాయలను అడుగుతారు. మా కొడుకు బెండకాయ కనిపించాడా అని అడుగుతారు.
మీ కొడుకా! పొద్దున బడికి అయితే వచ్చిండు.మరి మధ్యాహ్నం చూసేసరికి వంకాయ,టమాటలు ఇద్దరు కలిసి తీసుకెళ్లగా మేముచూశాము అని అబద్దం చేపుతాయి.బెండకాయ వాళ్ల అమ్మానాన్నలు వంకాయ,టమాటా ఇళ్లకు వెళ్లి ఇలా అంటారు.మా కొడుకును ఏంచేశారో చెప్పండని వంకాయ,టమాటాను చెట్టుకు కట్టేసి కొడతారు.
మాకొడుకును తీసుకరాకపోతే పోలీసులకు పట్టిస్తామన బెదిరిస్తారు.
వంకాయ,టమాట బాగా ఆలోచిస్తాయి.
ఇదంతా మిరపకాయ, నిమ్మకాయలు చేసిన కుట్రే అనుకుంటాయి.
మిరపకాయ,నిమ్మకాయ కలిసి బెండకాయ ఎలా ఉన్నాడో చూసి వస్తామని వెళ్తారు.వారి వెంటే వంకాయ, టమాట వెళ్తాయి.
వారు తలుపు తీసి బెండకాయను చూస్తారు.వెంటనే బెండకాయ తప్పించుకుంటుంది.తన స్నేహితులతో జరిగినకథ చెబుతుంది.
ఓహో!ఇది మిరపకాయ నిమ్మకాయల పనేనా! అని మండిపడతాయి.ముగ్గురు కలిసి మిరపకాయ నిమ్మకాయల తల్లిదండ్రులకు చెప్తారు.అప్పుడు మిరపకాయ,నిమ్మకాయలను పోలీసులు వచ్చి తీసుకెళ్తారు.
వాటికి దేహశుద్ధి చేసి పంపిస్తారు.అప్పుడు వంకాయ,టమాట బెండకాయలను కలిసి మమ్ములను క్షమించండి. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి చెడు తలపెట్టమని ఒప్పుకుంటారు.ఈ విధంగా మిరపకాయ నిమ్మకాయలలో మార్పు వస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి