\
చల్లపల్లి గ్రామంలో రాజు రాము ఇద్దరూ స్నేహితులు. రాము చాలా బాగా చదువుతాడు.రాజు అసలు చదవడు. రాజు ఎప్పుడు ఒకసారి బడికి వెళ్తాడు. రాము మాత్రం రోజు బడికి వెళ్లి బుద్దిగా క్లాసులో కూర్చుని చదువుకుంటాడు. ఇక రాజును ఎప్పుడు మాస్టర్ కోప్పడుతూనే ఉంటారు బడికి సరిగా రావు ఎందుకు అని చెప్పేసి కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు రాజు విషయంలో రాముకి ఇది నచ్చదు రాజు నువ్వు ఎందుకురా ఇలా రోజు బడికి రాకుండా ఉంటావు బుద్ధిగా చదువుకోరా నాలాగా మనిద్దరం స్నేహితులం నువ్వలా నిన్ను మాటలు అంటే నాకు బాగా అనిపించడం లేదు అంటాడు రాము.
అప్పుడు రాజు అంటాడు కదా నేను ఒకసారి రంగాపురం వెళ్లాను రా అక్కడ చదువుకున్న వారు చదువుకొని వారు అని భేదం లేదు వాళ్లంతా కూడా మామూలు పనులు చేసుకునే బతుకుతున్నారు కూలి పనులు చేస్తున్నారు గొర్రెలు కాస్తున్నారు ఆటో నడిపిస్తున్నారు మేస్త్రి పనులు చేస్తున్నారు అందుకే నాకు పడంటే నచ్చట్లేదు పాఠశాలకు రాబుద్ధి కావడం లేదు. ఇంకా లంచాలు పెట్టి పైరవీలు చేసిన వారికే ఉద్యోగాలు వస్తున్నాయి చదువులో నైపుణ్యాలు చూడటం లేదు అందుకే నాకు విరక్తి కలిగింది బాధ కలిగింది అక్కడ పెద్దవారు మాట్లాడుకుంటే విని అప్పటినుండి నాకు పాఠశాలకు రావాలంటే రాబుద్ధి కావట్లేదు రాజు రాజు వాళ్ళ అమ్మ అంటుంది అరే నాన్న నేను నిన్ను కూలి పనికి వెళ్లి చదివిపిస్తున్నాను రా మేమే చదువుకోక ఇలా కష్టపడుతున్నాము నువ్వు కూడా అలా ఉంటే ఎలా ఈ కష్టంతో మేము నిన్ను ఎలా పోషిస్తాం నువ్వు మంచే చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే మాకేమన్నా తోడుగా నిలబడతావు కదా అని అంటుంది రాజు వాళ్ళ అమ్మ పాఠశాలలో గురువులు చెప్పిన మాటలు అమ్మ చెప్పిన మాటలు విని రాజు అప్పుడప్పుడు బడికి వెళ్తున్నాడు కొంచెం చదువు పైన శ్రద్ధ చూపిస్తున్నారు కొన్ని రోజులు అలా వెళ్లాడు కాకపోతే అక్కడ మళ్ళీ ఏమైందో రాజుకు తెల్వదు కానీ అందరితో పోట్లాటలు పెట్టుకోవడం పెద్ద వారిని గౌరవించకపోవడం చిన్న పిల్లల్ని ఏడిపించడం చదువులు అంతంత మాత్రం చదివేవాడు.
రాము ఎన్నోసార్లు చెబుతున్నాడు పెద్దవాళ్ళను గౌరవించాలి రా కొట్లాడకూడదు. అందరితో కలిసి మెలిసి ఉండాలి చూస్తూ ఉండగా ఇద్దరు పెద్దవారయ్యారు ఎవరికి తోచింది వాళ్ళు చదువుకున్నారు ఓ రోజు అనుకోకుండా ఇద్దరూ ఒకటే ఇంటర్వ్యూలో కలిశారు వెళ్ళాడు రాజు కూడా తన సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాడు అక్కడ ఉన్న బంట్రోతు వీళ్లిద్దరు అక్కడ కూర్చొని ఉంటే రాజును కాస్త పక్కకు జరుగు ఇక్కడ ఊడుస్తాను అని అంటే రాజు చాలా కనుక సమాధానం ఇచ్చి పక్క నుంచి తుడుచుకుంటూ వెళ్ళు నేను జరగను అంటాడు రాము వినయంగా పక్కకు జరిగి శుభ్రంగా ఉడుచుకోవడానికి అవకాశం ఇస్తారు అప్పుడు బంట్రోతు రాసిన తిడతాడు ఏంటయ్యా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని ఇంతలో ఇద్దరికీ పిలుపు వచ్చింది ఇంటర్వ్యూ జరగడానికి రాము వినయంగా వెళ్ళి నమస్కారం సార్ అని అంటాడు కానీ కూర్చోమని వాళ్లు సమాధానం ఇవ్వకముందుకే అక్కడ ఉన్నటువంటి కుర్చీలో కూర్చొని కాల్ మీద కాలేసుకుని ఏమాత్రం గౌరవం లేకుండా నడుచుకుంటారు రాము సర్టిఫికెట్స్ అన్ని చూస్తారు రాము చాలా చదువులో మంచి మార్కులతో సాధించి ఉన్నారు కాబట్టి రాము వినయ విధేయ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే రాముకు వెంటనే ఉద్యోగం కి ఆర్డర్లో ఇచ్చేశారు రాజుకి సర్టిఫికెట్ లో తక్కువ మార్కులు ఉన్నాయి ప్రవర్తన కూడా బాగా లేకపోవడం వల్ల రిజెక్ట్ చేసి పంపించారు ఇక అప్పుడు రాముని చూసి రాజుకు చాలా బాధేసింది ఇద్దరం స్నేహితులమై ఉండి కూడా రాము ఇంత చెప్పినా నేను వినకుండా ఈరోజు ఉద్యోగానికి అర్హత లేకుండా అయిపోయాను నిజంగా రాము కష్టపడి చదువుకొని చక్కటి సంస్కారం తోటి మంచి ఉద్యోగాన్ని సాధించిండు అని మెచ్చుకున్నాడు ఉద్యోగం లేకపోవడంతో రాము దగ్గరికి వచ్చి బాగా ఏడుస్తాడు తల్లి అనారోగ్యము తండ్రి లేకపోవడం నన్ను కృంగదీసింది నీవు చెప్పిన మాటలు నేను వినలేదు అని చెప్పి బాగా ఏడుస్తారు. రాము ఓదారుస్తాడు
చూద్దాం నీకు కూడా మంచి రోజులు రావచ్చు అంటాడు రాము ఉద్యోగంలో చేరిన 15 రోజులకు రాజుకు కూడా ఆర్డర్ వస్తాయి కిందిస్థాయి జాబ్ ఆర్డర్స్ వస్తాయి చూసి సంతోషంతో రాజు రాము దగ్గరికి వచ్చి నాక్కూడా ఆర్డర్ వచ్చింది రా ఎలా వచ్చిందో తెలియడం లేదు అంటారు కానీ ఇక్కడ తెలువని విషయం ఒకటి ఉంది రాము తన ఇంటర్వ్యూ చేసిన వాళ్లకు రాజు గురించి కూడా చెప్పి మీకు మీ దగ్గర ఉన్న చిన్న సరే అతనికి ఇవ్వండి అని బ్రతిమిలాడతాడు రాము వినయ విధేయలకు అతని స్నేహితునికి కూడా ఉద్యోగం రావడం సంతోషం

నీతి:తాను బాగుపడడమే కాదు ఎదుటివారిని బాగుపరచినప్పుడే సమాజం వ్యక్తులకు గౌరవాన్ని ఇస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి