మెదడుకు మేత పై ప్రశ్న
ఇటీవల నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన 100న రావు, టెంపుల్ వాడ అనే పట్టణంలో ఒక అపార్ట్మెంట్ లోని 10వ అంతస్తులో ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు లిఫ్ట్ ద్వార 10వ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి,డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు.సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 7వ ఫ్లోర్ వరకు వెళ్లి,అక్కడ దిగి మెట్లు మార్గంలో నడుచుకుంటూ తన నివాసం ఉంటున్న 10వ ఫ్లోర్ కి వెళుతున్నారు... ప్రతి రోజు కూడ 7వ ఫ్లోర్ వరకు వెళ్లి,మిగతా 3 ఫ్లోర్స్ నడుచుకుంటూ వెళ్లుచున్నాడు.. ఆ మాస్టర్ ఎందుకు అలా చేస్తున్నారు అనేది ప్రశ్న?
A)ఆ మాస్టర్ పేరు ఏమిటి?
B) ఆ పట్టణం పేరు ఏమిటి?
C)10వ ఫ్లోర్ వరకు ఎందుకు మాస్టర్ వెళ్ళడం లేదు? బాగా ఆలోచించి సమాధానం చెప్పండి.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
జవాబులు:
A) 100న రావు= వందన రావు
B) టెంపుల్ వాడ= గుడివాడ
C) ఆ మాస్టర్ పొట్టి వారు.ఆయనకు క్రింది నుంచి లిఫ్ట్ లో వెళ్ళినప్పుడు 7వ నెంబర్ స్విచ్ మాత్రమే అందుతుంది..అందుకే ప్రతి రోజు అక్కడ దిగి,పైకి నడిచివెళ్లుతున్నారు. లిఫ్ట్ లో నెంబర్స్ నిలువ వరుసలో క్రింది పైకి 0,1,2,3,4,5,6,7,8,9,10 రూపంలో ఉన్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి