ధైర్యంగా ఉంటేఎవరూ ఆపలేరుభయంతో క్రుంగితేపైకెత్తు వారు లేరుఆత్మవిశ్వాసంతోఏదైనా చేయొచ్చుశ్రమించే తత్వంతోముందడుగు వేయవచ్చుకేంద్ర బిందువు మనసుఅది ఎందరికి తెలుసు?చేస్తే దాన్ని అదుపునీ సొంతమే గెలుపుధైర్యంతోనే ఉండుపిరికితనమే పుండుసాహసమే ఊపిరిఅది నడిపించు కాపరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి