చెట్టు: - జి.దీపిక-9వ,తరగతి-జి.ప.ఉ.పా.రామంచ-మం:చిన్నకోడూరు-జి.సిద్దిపేట
 

చెట్టును రా నేను చెట్టును రా
పల్లెకు సౌందర్యాన్ని నేనేరా
నాకు నీళ్లు పోస్తే నీడని ఇస్తాను రా
నన్ను నరికితే గొంతు కోస్తాను రా
అందరికీ శ్వాసనిస్తాను రా
మీ అందరి మేలు కోరుతాను రా
నాకు ఆటంకం కలిగిస్తే
ఆవేదన వస్తుంది రా
పదిమందికి పండ్లను ఇస్తాను రా
పచ్చదనంతో ప్రశాంతతను ఇస్తానురా
చల్లని గారిని ఇస్తాను రా
నన్ను ఎల్లప్పుడూ కాపాడుకోండి రా
మీ ఆరోగ్యాన్ని కాపాడుతాను రా
నాలా మీ మనసు ను పచ్చగా చేస్తాను రా
నాకెప్పుడు హాని కలిగించకురా
పాదాచారులకు నీడనిస్తానురా
నన్ను కాపాడితే మిమ్మల్ని కాపాడుతాను రా
కామెంట్‌లు